Brahmastram: వినాయకుడు కరుణించలేదన్న SS Rajamouli *Press Meet | Telugu FilmiBeat

2022-09-03 7,002

Brahmastram Movie Hyderabad Press Meet. SS Rajamouli and Jr NTR was the chief guest for Brahmastra movie press meet. Brahmastra Movie starring Ranbir Kapoor, Alia Bhatt, Nagarjuna and directed by Ayan Mukerji | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం బ్రహ్మాస్త్ర. దీనిని తెలుగులో బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి జరగాల్సి ఉండగా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఓ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు

#BrahmastramMovie
#RanbirKapoor
#AliaBhatt
#KaranJohar
#JRNTR
#SSRajamouli
#RRR
#Bollywood
#AyanMukerji